Showing posts with label Neekante nammadagina lyrics. Show all posts
Showing posts with label Neekante nammadagina lyrics. Show all posts

10 August 2020

Neekante Nammadagina Devudevaraya | నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా

నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా -
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా 
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటే||

1. కొట్టబడిన వేళ నాగాయం కట్టినావే (2)
   బాధించినా స్వస్థపరిచేది నీవే (2)||నీకంటే||

2. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే (2)
    శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటే||

3. విడువబడినవేళ నను చేరదీసినావే (2)
    కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటే॥

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...