Showing posts with label నిరాశపడకుమా నేస్తమా నిరీక్షణెన్నడు. Show all posts
Showing posts with label నిరాశపడకుమా నేస్తమా నిరీక్షణెన్నడు. Show all posts

28 May 2021

Nirashapadakuma Nesthama Nireekhanennadu | నిరాశపడకుమా నేస్తమా నిరీక్షణెన్నడు

నిరాశపడకుమా నేస్తమా - నిరీక్షణెన్నడు విడువకుమా 
అ.ప: లోకమువైపు చూడకుమా - యేసే నీ గురి మరువకుమా

1.నీటిపై నడచిన నిజమైన దేవుడు - నరునికి తనవలె అధికారమీయ 
అటు ఇటు చూసి - అలలకు జడిసి - మునిగిన పేతురును మరువకుమా 

2.సృష్టినిజేసిన సత్యస్వరూపి - అపవాది సేన పై అధికారమీయ 
ప్రార్థన కరువై - విశ్వాసమల్పమై - ఓడిన శిష్యులను మరువకుమా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...