Showing posts with label Yooda Sakshyamu Gala Varendaro. Show all posts
Showing posts with label Yooda Sakshyamu Gala Varendaro. Show all posts

21 August 2021

Yoodha Saakshyamu Gala Varendaro | యూదా సాక్ష్యము గల వారెందరో

యూదా సాక్ష్యము గల వారెందరో ?
యేదీ మోక్షము? యేదీ ప్రశాంతము?

1. అలనాడు యేసు తోడ - నివసించిన ఆ యూదా (2) 
యేనాడు కాని వాడు - ఐనాడు మోసగాడు 
యేదీ మోక్షము? యేదీ ప్రశాంతము? ||యూదా||

2. అలనాడు మూడు పదుల - నాణెములకు యేసునమ్మి (2)
యేనాడు కాని వాడు - ఐనాడు కాసులోభి 
యేదీ మోక్షము? యేదీ ప్రశాంతము?  ||యూదా||

2. అలనాడు యేసు మరణం - కలిగించె లోన బాధ(2)
యేనాడు కాని వాడు - ఐనాడు ఉరికి గురిగా 
యేదీ మోక్షము? యేదీ ప్రశాంతము? ||యూదా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...