Showing posts with label Neevunte Naaku Yesayya. Show all posts
Showing posts with label Neevunte Naaku Yesayya. Show all posts

31 January 2021

Neevunte naaku chaalu yesayya | నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)  ||నీ మాట||

1.ఎన్ని బాధలున్ననూ - ఇబ్బందులైననూ -
ఎంత కష్టమొచ్చినా - నిష్టూరమైననూ (2) ||నీ మాట||

2.బ్రతుకు నావ పగిలినా - కడలి పాలైననూ -
అలలు ముంచి వేసినా - ఆశలు అణగారినా (2) ||నీ మాట||

3.ఆస్తులన్నీ పోయినా - అనాథగా మిగిలినా -
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||

4.నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము -
నీదు కృపతో నాకేమియు - కాదిల సమానము (2) ||నీ మాట||
– రచన: శ్యామ్ జె వేదాల
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...