Showing posts with label Almighty God Naatho unnadu. Show all posts
Showing posts with label Almighty God Naatho unnadu. Show all posts

24 August 2021

Almighty God Naatho unnadu

Psalms 91 : 5,6 verses లో Moses uncle ఇలా చెప్పారు - 2 

Night time లో వచ్చె భయానికైన 
Day time లో ఎగిరే బాణం కైన 
Darkness లో ఉన్న తెగులుకైన 
Noon time లో వచ్చే రోగం కైన 

భయపడవు నీవు భయపడవు - 
Almighty God నీతో ఉన్నాడు - 2 

భయమైన బాణంఐనా 
తెగులైన రోగంఐనా 
భయపెట్టే virus ఐనా 
దొంగలాంటి satan కైనా 
భయపడను నేను భయపడను 
Almighty God నాతో ఉన్నాడు ......... 2

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...