Showing posts with label Ninne preminthunu lyrics. Show all posts
Showing posts with label Ninne preminthunu lyrics. Show all posts

08 October 2020

Ninne preminthunu lyrics | నిన్నే ప్రేమింతును

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును - యేసు 
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా....
నీ సన్నిధిలో మోకరించి.. నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా.. నే వెనుదిరుగా (2)
 
నిన్నే పూజింతును.. నిన్నే పూజింతును.. యేసు 
నిన్నే పూజింతును నే వెనుదిరుగా||నీ సన్నిధిలో||
 
నిన్నే కీర్తింతును.. నిన్నే కీర్తింతును.. యేసు 
నిన్నే కీర్తింతును.. నే వెనుదిరుగా||నీ సన్నిధిలో||
 
నిన్నే ధ్యానింతును.. నిన్నే ధ్యానింతును.. యేసు 
నిన్నే ధ్యానింతును.. నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
 
నిన్నే ఆరాధింతున్.. నిన్నే ఆరాధింతున్.. యేసు 
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...