Showing posts with label Swasthatha Shakthi Kaladu. Show all posts
Showing posts with label Swasthatha Shakthi Kaladu. Show all posts

02 January 2022

Swasthatha Shakthi Kaladu | స్వస్థత శక్తి కలదు ప్రభుని

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున 
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం 
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని|| 

1. గాలి తుఫానులన్ అణచిన స్వరమది 
భీతి భయములన్ని బాపెడి స్వరమది 
అంత్య దినమందున మృతుల లేపునుగా 
అందరికి తీర్పును తీర్చి పాలించును ||మెల్లని||

2. మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను 
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...