Showing posts with label Harsha Singavarapu. Show all posts
Showing posts with label Harsha Singavarapu. Show all posts

02 January 2022

Prabhuva Ma Deva Krupa | ప్రభువా మా దేవా కృప

ప్రభువా మా దేవా కృప చూపుమయ్యా
మా ప్రార్థన అంగీకరించుమయ్యా
ఈ తెగులు నుండి మమ్ము కాపాడుమయ్యా
స్వస్థత దయ చేయుమయ్యా
మా దేశాన్ని కాపాడుమయ్యా

1. ఎటు చూసినా మరణ రోదనలు
అనాదలవ్తున్నా కుటుంబాలు ఎన్నో
చీకటిపాలైన బ్రతుకులను వెలుగుతో నింపుమయ్యా
ఒకసారి మాపై కృప చూపుమయ్యా
కరుణించి దయ చూపుమయ్యా
ఈ కీడు నుండి మమ్ము తప్పించుమయ్యా
ఈ కీడు నుండి దేశాన్ని కాపాడుమయ్యా

ప్రభువా మా దేవా కృప చూపుమయ్యా
మా ప్రార్థన అంగీకరించుమయ్యా
ఈ తెగులు నుండి మమ్ము కాపాడుమయ్యా
స్వస్థత దయ చేయుమయ్యా
మా దేశాన్ని కాపాడుమయ్యా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...