Showing posts with label 147 నాయేసు నామ శబ్దము ఎంతో. Show all posts
Showing posts with label 147 నాయేసు నామ శబ్దము ఎంతో. Show all posts

06 May 2022

Naayesu naama shabdhamu | నాయేసు నామ శబ్దము ఎంతో

147
How Sweet the Name of Jesus Sounds

1.నాయేసు నామ శబ్దము ఎంతో యింపైనది భయాదులెల్ల దీరిచి విశ్రాంతి నిచ్చును

2.ఆకలిగొన్న యాత్మకు అదే మన్నాయగు ప్రయాసపడ్డవారికి ఫలము నిచ్చును

3.ఈ ప్రియమైన నామము నిరీక్షణిచ్చును నాదుర్గమైన స్థానము కృపానిలయము

4.నా యేసు దివ్యనామము సుక్షేమ నిధియౌ నా దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును

5.యేసూ నీవే నాకాపరి నా రక్షకా, రాజా, నా ప్రభువా, నా జీవమా! నా స్తుతి పొందుము

6.నీ ప్రేమ ప్రకటింతును నా చావు వరకు నీ నామ సంకీర్తనము నన్నాదరించును
                             – జాన్ న్యూటన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...