Showing posts with label Parishudhamaina parishudhuda lyrics. Show all posts
Showing posts with label Parishudhamaina parishudhuda lyrics. Show all posts

13 December 2020

Parishudhamaina Parishudhuda | పరిశుభ్రమైన పరిశుద్ధుడా

పరిశుద్ధమైన పరిశుద్ధుడా నీ కీర్తిని నే పాడెదన్ 
లోకములో నాకు వేరేమి కావాలి 
ప్రాణమున్న వరకు నే పాడెదను||లోకములో||

1. శిష్యుల కాళ్లను కడిగినావు 
    రక్తంతో నా మది కడుగుము ||లోకములో||

2. లోకపు రోగముల్ మాన్పినావు 
    పాపిని నా వ్యాధి - మాన్పుము ||లోకములో||

3. లోకపు బాధలన్ సహించినావు
    కష్టాలు ఓర్వగ బలమిమ్ము ||లోకములో||

4. పరమందు స్థలమును సిద్ధపరచి 
    మరలవచ్చి నన్ను కొనిపొమ్ము ||లోకములో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...