Showing posts with label Andhakaara Velalo Hrudayantarathmanu. Show all posts
Showing posts with label Andhakaara Velalo Hrudayantarathmanu. Show all posts

18 February 2021

Andhakaara Velalo Hrudayantarathmanu | అంధకార వేళలో హృదయాంత రాత్మను

అంధకార వేళలో హృదయాంతరాత్మను -
ప్రభుని ప్రేమ కిరణములే మధురముగా తాకింది (2)

1. మధురాతి మధురమైన ఆ ప్రేమ స్వరమే
సూర్యకిరణం వోలే మంచు బిందువోలే (2)
తేట తెల్లనైనది నా ప్రభుని ప్రేమయే (2) ||అంధకార||

2. పరమపిత ప్రేమరూప ప్రభు క్రీస్తు ప్రేమనాధ
మనస్సు నందు నింపినది - నా హృదిని తాకింది (2)
పరవశించి పాడనా నా యేసు నామమే (2) ||అంధకార||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...