Showing posts with label Deva Na Deva Nannela Vidichitivi lyrics. Show all posts
Showing posts with label Deva Na Deva Nannela Vidichitivi lyrics. Show all posts

01 May 2021

Deva Na Deva Nannela Vidichitivi | దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను


దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - 
నా మెురను వినవేల ||దేవా||

1.బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను -
   మానవుడనే - కాదు దేవా దేవా - నా దేవా 
   మంటి పురుగును దేవా ||దేవా||

2.ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - 
   నాకు దూరము కాకు దేవా - నా దేవా - 
   నన్ను విడువకుమెా దేవా ||దేవా||

3.భాషాను వృషభము బలమైన సింహాలు - 
   వన్య మృగములు నన్ను వెంటాడే దేవా - 
   నా దేవా నన్ను విడువకుమెా దేవా ||దేవా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...