Showing posts with label Sri Yesu Puttadani lyrics. Show all posts
Showing posts with label Sri Yesu Puttadani lyrics. Show all posts

05 December 2021

Sri Yesu Puttadani | శ్రీ యేసు పుట్టాడని

శ్రీ యేసు పుట్టాడని ఈలోకానికొచ్చాడని -  తంబురతోను సితారతోను ఉత్సాహగానము చేసెదము 
ప్రభు యేసుని స్తుతించెదము - రారాజుని ప్రకటింతుము -
ప్రభు యేసుని స్తుతించెదము - రారాజుని పూజింతుము ||శ్రీ యేసు||

1. అల్పమైన స్వల్పమైన బెత్లహేములో - రారాజు రక్షకుడై ఉదయించినాడు (2)
పాపాన్ని క్షమియించే శాపాన్ని తొలగించే - పరిశుద్ధుడు యేసు పరమునుండి వచ్చినాడు (2)
పరిశుద్ధుడు యేసు పరమునుండి వచ్చినాడు ||ప్రభు||

2. మనసున్న మహారాజు మహిమను విడిచి - మనిషిని మహిమలో చేర్చగా వచ్చినాడు (2)
మరణాన్ని దాటించి జీవంలో నడిపించే - మరణము లేని మెస్సయ్యా వచ్చినాడు (2)
మరణము లేని మెస్సయ్యా వచ్చినాడు ||ప్రభు||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...