Showing posts with label Neevu Naa Thoduga Ellappudu. Show all posts
Showing posts with label Neevu Naa Thoduga Ellappudu. Show all posts

27 August 2021

Neevu Naa Thoduga Ellappudu | నీవు నా తోడుగా ఎల్లప్పుడూ

నీవు నా తోడుగా ఎల్లప్పుడూ ఉండగా .. ఓడిపోలేనుగా నే ఒంటరిని కాదుగా నా ధ్యానం నీవే యేసయ్యా నా ప్రాణం నీవే యేసయ్యా (2) 
ఆరాధనా ... ఆరాధనా ... ఆరాధనా ... ఆరాధనా .. (2)

1. నా ప్రాణ ప్రియులే నన్ను వెలివేసినా 
నా అన్న వారంతా నన్ను విడనాడినా 
నా ప్రక్క నీడల్లే - నా తోడు నిలిచినా 
నా త్రోవలు సరిచేసి నన్ను నడిపినా 
నా స్నేహం నీవే యేసయ్యా ..... 
నా సౌఖ్యం నీవే యేసయ్యా (2)||ఆరాధనా||

2. అపనిందలు శ్రమలెన్నో నన్ను హింసించినా అవమానాలు అవరోధాలై నన్ను బాధించినా అలుపెరుగక నీ కొరకై నేను కొనసాగనా 
విలువైన బహుమతికై పరుగెత్తనా 
నా గమ్యం నీవే యేసయ్యా .. 
నా గమనం నీకై యేసయ్య .. (2) ||ఆరాధనా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...