Showing posts with label Priya yesu nirminchithivi lyrics. Show all posts
Showing posts with label Priya yesu nirminchithivi lyrics. Show all posts

17 August 2020

Priya Yesu Nirminchithivi | ప్రియయేసు నిర్మించితివి

675   
ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం 
ముదమార వసించునా - హృదయాంతరంగమున ||ప్రియ||

1. నీ రక్తప్రభావమున - నారోత హృదయంబును
    పవిత్రపరచుము తండ్రీ - ప్రతిపాపమును కడిగి ||ప్రియ||

2. అజాగరూకుడనైతి - నిజాశ్రయము విడిచి 
    కరుణారసముతో సాకై - కని పెట్టితివి తండ్రి ||ప్రియ||

3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనె
    చేరితి నీదుదారి కోరి - నడిపించుము ||ప్రియ||

4. ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా- నేనుండునట్లు
    ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా ||ప్రియ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...