Showing posts with label Nee kantipaapanu naa kantaneeru. Show all posts
Showing posts with label Nee kantipaapanu naa kantaneeru. Show all posts

25 October 2022

Nee kantipaapanu naa kantaneeru | నీ కంటిపాపనూ నా కంటనీరు


నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో

యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా

1.కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు
విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా||

2.ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరి నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం ||యేసయ్యా||

3.నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు ||యేసయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...