Showing posts with label నీ పోలికగా నను మార్చుటకు నీ రూపమే. Show all posts
Showing posts with label నీ పోలికగా నను మార్చుటకు నీ రూపమే. Show all posts

08 June 2021

Nee Polikaga Nanu Maarchutaku | నీ పోలికగా నను మార్చుటకు నీ రూపమే

నీ పోలికగా నను మార్చుటకు నీ రూపమే మారెనా యేసయ్యా నీ రూపమే మారెనా 
నీవున్నచోట నేనుండుటకు మరణము గెలిచితివా యేసయ్యా మరణము గెలిచితివా 
నీకే స్తుతి స్తోత్రము నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రార్హుడా 

1. నా వ్యసనములన్ని నా పాపములన్ని - కటిక చీకటిలో భరియించినావా 
పరిశుద్ధమైన బలియర్పణగా - నను మార్చితివా నా యేసయ్యా 

2.నా పాప మార్గములు నేను తొక్కినా ముళ్ళు - ముళ్ళ కిరీటమై నిను బాధించెనా 
తలవంచితివా నా ప్రియుడా - నిత్యము నీలో నను దాచుటకు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...