Showing posts with label ఎవరికి ఎవరు ఈ లోకంలోచివరికి యేసే. Show all posts
Showing posts with label ఎవరికి ఎవరు ఈ లోకంలోచివరికి యేసే. Show all posts

16 August 2021

Evariki Evaru Ee Lokamlo Chivariki | ఎవరికి ఎవరు ఈ లోకంలోచివరికి యేసే

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

1. ఎవరెవరో ఎదురౌతుంటారు - ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు - కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

2. ధనము నీకుంటే అందరు వస్తారు - దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా - యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

3. మనుషుల సాయం వ్యర్ధమురా - రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట - ఎంత మేలు ఎంతో మేలు (2) ||ఎవరికి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...