Showing posts with label Sarvaloka Prabhuvunaku. Show all posts
Showing posts with label Sarvaloka Prabhuvunaku. Show all posts

17 February 2021

Sarvaloka Prabhuvunaku | సర్వ లోక ప్రభువునకు

సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము 
సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము..(2) 

రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము 
క్రీస్తులో అన్నీచోట్ల (2)
వారికి జయము...||సర్వలోక||

తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహపరములయందు (2)
శాశ్వతకాలము జయము...||సర్వలోక||
___________________________
Sarvaloka Prabhuvunaku sampoorna jayamu
Sarvaloka Prabhuvu ganuka nichayamaina jayamu (2)

Raajya suvaartha prakatinchu sabhaku jayamu Kreesthu annichotla (2)
Vaariki Jayamu (2)

Thandrkini kumarunikini parishudhatmakunu jayamu eha paramulayandu (2)
Shaswatha kaalamu jayamu (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...