Showing posts with label నన్ను కరుణించుమో దేవా నన్ను. Show all posts
Showing posts with label నన్ను కరుణించుమో దేవా నన్ను. Show all posts

08 June 2021

Nannu Karuninchumo Deva Nannu | నన్ను కరుణించుమో దేవా నన్ను

నన్ను కరుణించుమో దేవా-  నన్ను కరుణించుమో తండ్రి 
నీ రెక్కలే నాకు ఆశ్రయం - నీ హస్తములే నాకు అభయము 

1.విరిగిన హృదయాలకు ఆసన్నుడా నలిగిన మనస్సులకు ఆశ్రయుడా 
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే 

2.నీ కృపతో నన్ను బలపరచుము - నీ ప్రేమతో నన్ను నడిపించుము 
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే 
                                          - Ezra Sasthry
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...