Showing posts with label Najareyuda naa yesayya lyrics. Show all posts
Showing posts with label Najareyuda naa yesayya lyrics. Show all posts

04 August 2020

Najareyuda naa yesayya | నజరేయుడా నా యేసయ్యా

నజరేయుడా - నా యేసయ్యా - ఎన్నియుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని- గళమెత్తి నీ కీర్తి నేచాటెద ||నజ||

 1.ఆకాశ గగనాలను - నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ భూమిని - 
వ్రేలాడదీసిన నా యేసయ్యా
నీకే వందనం - నీకే వందనం ||నజ||

2.అగాధ సముద్రాలకు- నీవే ఎల్లలువేసితివి
జలములలో బడి నే వెళ్లినా -
నన్నేమి చేయవు నా యేసయ్యా
నీకే వందనం - నీకే వందనం ||నజ॥

3.సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా
సీయోనులో నిన్ను చూడాలని
ఆశతో వున్నాను నా యేసయ్యా
నీకే వందనం - నీకే వందనం ||నజ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...