Showing posts with label ప్రేమించెద యేసురాజ నిన్నే. Show all posts
Showing posts with label ప్రేమించెద యేసురాజ నిన్నే. Show all posts

05 October 2022

Premincheda yesuraja | ప్రేమించెద యేసురాజ నిన్నే

ప్రేమించెద యేసురాజ.. నిన్నే ప్రేమించెద...
ప్రేమించెద.. ప్రేమించెద.. ప్రేమించెదా.. ప్రేమించెద ప్రేమించెద
ప్రాణమున్నంతవరకు - నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు - నే మహిమలో చేరేవరకు

1.ఆరాధించెద యేసురాజా - నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద... ఆరాధించెద - ఆరాధించెదా…
ఆరాధించెద.. ఆరాధించెద..
ప్రాణమున్నంతవరకు - నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు - నే మహిమలో చేరేవరకు

2.ప్రార్ధించెద యేసురాజా - నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద... ప్రార్ధించెద - ప్రార్ధించెదా… ప్రార్ధించెద.. ప్రార్ధించెద..
ప్రాణమున్నంతవరకు - నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు - నే మహిమలో చేరేవరకు

3.సేవించెద యేసురాజా - నిన్నే సేవించెద (2)
సేవించెద... సేవించెద - సేవించెదా.. సేవించెద... సేవించెద...
ప్రాణమున్నంతవరకు - నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు - నే మహిమలో చేరేవరకు

4.జీవించెద యేసురాజా - నీకై జీవించెద (2)
​జీవించెద... జీవించెద - జీవించెద.. జీవించెద.. జీవించెద..
ప్రాణమున్నంతవరకు - నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు - నే మహిమలో చేరేవరకు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...