Showing posts with label పూజించెదను పూజ్యనీయుడా నిజదైవమా. Show all posts
Showing posts with label పూజించెదను పూజ్యనీయుడా నిజదైవమా. Show all posts

28 May 2021

Pujinchedanu pujyaneeyuda Nijadaivama | పూజించెదను పూజ్యనీయుడా నిజదైవమా

పూజించెదను పూజ్యనీయుడా ..(2)
నిజదైవమా రవితేజమా (2)
పూజించెదను పూజ్యనీయుడా ..(2)

1.వెండి బంగారములు కోరలేదు నీవు - నలిగిన మనస్సే అడిగినావు (2)
విలువైన వాసములు ఆశింపక నీవు(2) -నా హృదిలో ఉండగోరినావు (2) ||పూజించెదను||

2.ఏ కొండనో నిలచి అక్కడికి రమ్మనక - నా చెంతకే వచ్చినావు (2)
నదులలో మునిగి శుద్దికమ్మనక (2) - నాలో జీవ నదులుంచినావు (2) ||పూజించెదను||

3.దుష్టుడనైన నన్ను శిక్షకు గురిచేయక - క్షమియించి రక్షించినావు (2)
ఒక్క నిముషమైనా నన్ను ఎడబాయక (2)- నాతో నుండే దేవుడవు నీవు (2) ||పూజించెదను||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...