Showing posts with label Yese Goppa Devudu Mana Yese. Show all posts
Showing posts with label Yese Goppa Devudu Mana Yese. Show all posts

20 May 2026

యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తీమంతుడు Yese goppa devudu mana yese

 

యేసే గొప్ప దేవుడు - మన యేసే శక్తీమంతుడు - యేసే ప్రేమ పూర్ణుడు - యుగ యుగములు స్తుతి పాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి - ఘనత బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||

1.మహా శ్రమలలో - వ్యాధి బాధలలో - సహనము చూపి స్థిరముగా నిలిచిన - యెబు వలెనే జీవించెదను (2)
అద్వితీయుడు.. ఆదిసంభూతుడు - దీర్ఘాశాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

2.ప్రార్ధన శక్తి తో - ఆత్మ బలముతో - లోకమునకు ప్రభువును చాటిన - దానియేలు వలె జీవించెదను (2)
మహోన్నతుడు.. మన రక్షకుడు - ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

3.జీవితమంతా.. ప్రభుతో నడిచి - ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన - హనోకు వలె నేజీవించెదను (2)
అద్భుతకరుడు.. ఆశ్చర్యకరుడు - నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
-Pas. Philliph Gariki 

22 February 2021

Yese Goppa Devudu Mana Yese | యేసే గొప్ప దేవుడు మన యేసే


యేసే గొప్ప దేవుడు - మన యేసే శక్తిమంతుడు(2)
యేసే ప్రేమ పూర్ణుడు - యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి - ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||

మహా శ్రమలలో వ్యాధి బాధలలో - సహనము చూపి స్థిరముగ నిలచిన - యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు - దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)  ||స్తోత్రము|| 

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో - లోకమునకు ప్రభువును చాటిన - దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు - ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| 

జీవితమంతా ప్రభుతో నడచి - ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన - హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు - నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| 

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...