Showing posts with label Yehova naa kaapari yesayya. Show all posts
Showing posts with label Yehova naa kaapari yesayya. Show all posts

11 September 2022

Yehova naa kaapari yesayya | యెహోవ నా కాపరి యేసయ్య

యెహోవ నా కాపరి .. యేసయ్య నా ఊపిరి, 
నాకు లేమి లేదు 
లోయలలో.. లోతులలో యెహోవ నా కాపరి -
లోయలలో.. లోతులలో యెహోవ నా కాపరి (2)
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి (2)

1.పచ్చిక గల చోట్ల - నన్ను పరుండ జేయును (2)
శాంతి కరమైన జలముయెద్ధ - నన్ను నడిపించును (2) ||లోయలలో||

2.గాడాంధకారపు లోయలలో - సంచరించినను (2)
అపాయమే కలుగదు నాకు - నీతోడు నాకుండగ (2)
||లోయలలో||

3.చిర కాలము నేను - యెహోవ సన్నిధిలో (2)
నివాసముండెదను నేను - నిత్యము జీవింతును (2)
||లోయలలో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...