Showing posts with label బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది. Show all posts
Showing posts with label బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది. Show all posts

20 August 2020

Bula Deshamu Naadi | బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది

బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది - కాలము స్థలము లేనిది సుందర పురము - నందనవనము
                                                          ||బ్యూలా||

1. స్పటికనది తీరమునాది అన్నిటిలో ఘనం అనాది-
    అపశృతి లేని రాగములు అలరెడు పురము
    యేసుని వరము                                ||బ్యూలా||

2. జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ
    స్పర్శవేది - మరణం బాధేలేనిది అమరుల
    పురము మంగళకరము                      ||బ్యూలా||
                                     - ఆచార్య ఆరార్కేమూర్తి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...