Showing posts with label Maa Uhalu Puttakamunde. Show all posts
Showing posts with label Maa Uhalu Puttakamunde. Show all posts

12 July 2021

Maa Uhalu Puttakamunde | మా ఊహలు పుట్టకముందే

మా ఊహలు పుట్టకముందే - మా సర్వము నెరిగిన దేవా 
ఇహపరములలో నీవే  - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా 
విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి యున్నచో - పొందెదము ఎన్నో మేలులు ప్రభువా 
నీ పాద సన్నిధిలో 

1. నిన్నడగకుండగనే మోషేను పిలచితివి - నిన్నడిగిన సొలోమోనుకు జ్ఞాన సిరులనొసగిన దేవా 
పలు సమయములయందు - పలువరములనిచ్చితివి 
అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్యకృపయే చాలు 

2. ప్రార్థించుచుంటిమి సమస్యలు తీర్చమని
 నిన్నడగుచున్నాము నీ రాజ్యములో చోటివ్వమని
 ఊహించువాటికంటే అధికముగా నిచ్చెడి దేవా
ఇంతకంటే మాకేమివలదు నీ తోడు నీడయే చాలు


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...