Showing posts with label ఓ నేస్తమా యోచించుమా. Show all posts
Showing posts with label ఓ నేస్తమా యోచించుమా. Show all posts

14 October 2021

O Nesthama yochinchuma | ఓ నేస్తమా యోచించుమా

ఓ నేస్తమా, యోచించుమా – సూర్యుని క్రింద అంతా శూన్యమే (3)
వ్యర్ధమే అంతా వ్యర్థమే సమస్తము వ్యర్థమే వ్యర్థమే (2) ||ఓ నేస్తమా||

1. విద్య జ్ఞానాభ్యాసం శోకమే – అందము ఐశ్వర్యము ఆయాసమే (2)
కండ అండ బలమున్నా వ్యర్థమే – ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే (2)
యేసు లేని నీ బ్రతుకు శూన్యమే – యేసు లేని నీ బ్రతుకు వ్యర్థమే (2) ||ఓ నేస్తమా||

2. లోకములో మమతలన్నీ శూన్యమే – లోక భోగములన్నీ క్షణికమే (2)
నీ దేహము లయమగుట కాయమే – ప్రభు యేసే నీ జీవిత గమ్యము (2)
సత్య వేదము చెప్పు నిత్య సత్యము (2) ||ఓ నేస్తమా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...