Showing posts with label వేటకాని ఉరిలో నుండి. Show all posts
Showing posts with label వేటకాని ఉరిలో నుండి. Show all posts

08 February 2021

Vetakaani Urilonundi | వేటకాని ఉరిలో నుండి

వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు (2)

1. లేనే లేదయ్యా వేరే ఆధారం
    నా శృంగామా నా కేడెమా (2)
    ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
    ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన (2)
                                ||లేనే లేదయ్యా||
2. రాత్రి వేళ భయముకైననూ 
    పగటి వేళ బానమైననూ (2)
    రోగము నన్నేమి చేయదు
    నాగుడారాన్ని సమీపించదు(2)
                                 ||లేనే లేదయ్యా||
3. మానవుల కాపాడుటకు 
    దూతలను ఏర్పరచాడు (2)
    రాయి తగులకుండా
    ఎత్తి నన్ను పట్టుకొనును(2)
                                ||లేనే లేదయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...