Showing posts with label నీయందు నిలవాలని నీతోనే నడవాలని. Show all posts
Showing posts with label నీయందు నిలవాలని నీతోనే నడవాలని. Show all posts

11 May 2021

Neeyandu Nilavaalani Neethone నీయందు నిలవాలని నీతోనే నడవాలని

నీయందు నిలవాలని - నీతోనే నడవాలని 
నీయందు ఎదగాలని - ఆశతో ఉన్నాను గాని
ఒడిపోతున్నా నేను ఒడిపోతున్నా (2)

Lord ! I wanna be with you..
I wanna walk with you..
I wanna live with you forever..

పాపము వీడాలని - శుద్ధినిగా మారాలని -
వ్యసనములు వీడాలని - వాక్యములో ఎదగాలని (2)
నీ వెలుగులోనె ప్రజ్వలించాలని -
సజీవ యాగముగా నేనుండాలని (2)
ఆశ పడుతున్నా కాని ఒడిపోతున్నా..
ఒడిపోతున్నా.. నేను ఒడిపోతున్నా (2)

నీ పాత్రగ ఉండాలని - నీ యాత్మతో రగలాలని -
నీ ప్రేమను చాటాలని - నీ సాక్షిగా ఉండాలని (2)
నీ సిలువ ప్రేమను ప్రకటించాలని -
నశియించు ఆత్మలను రక్షించాలని (2)
ఆశ పడుతున్నా కాని ఒడిపోతున్నా..
ఒడిపోతున్నా.. నేను ఒడిపోతున్నా (2) ||నీయందు||

గెలవాలి గెలవాలి నీశక్తితో ...
నేను గెలవాలి గెలవాలి నీ బలముతో..
గెలవాలి గెలవాలి ఈ లోకంలో... 
నేను గెలవాలి గెలవాలి నాతో నేను..

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...