Showing posts with label Niraparaadhi Siluvapai Maranamaayenu lyrics. Show all posts
Showing posts with label Niraparaadhi Siluvapai Maranamaayenu lyrics. Show all posts

29 May 2021

Niraparaadhi Siluvapai Maranamaayenu | నిరపరాధి సిలువ పైన మరణమాయెను


నిరపరాధి సిలువ పైనమరణమాయెను-
నిలువలేక సూర్యుడే చీకటాయెను (2)
చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా -
పాపజనుల గుండెలే కరుగవాయెనా - కరుగవాయెనా ||నిరపరాధి||

1.హింసలెన్ని పెట్టినా పలుకడాయెను - 
బాధించు యూదులన్ క్షమియించెను (2)
అనాధయిన తల్లిని ఓదార్చెను 
యోహానుకు ప్రేమతో అప్పగించెను - అప్పగించెను ||నిరపరాధి||

2. రక్షణార్థమై దేవుడు చేయి వీడెను - 
స్వంత కొమరునికే ముఖము చాటు చేసెను (2)
పాప ప్రజల బ్రతుకులో వెలుగు చూపెను - 
అప్పగించిన పనిని పూర్తిచేసెను - పూర్తిచేసెను ||నిరపరాధి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...