Showing posts with label Raathi Manasu Kaadu. Show all posts
Showing posts with label Raathi Manasu Kaadu. Show all posts

21 July 2022

Raathi manasu kaadu | రాతి మనసు కాదు నాదేవుడు


రాతి మనసు కాదు నాదేవుడు - 
రాతి గుండె తో మాట్లాడును 
మూగ వాడు కాడు నాదేవుడు - 
మూర్ఖులతో మాట్లాడే ధీరుడు 

1.నా మౌనమే కదా -
నా దేవుడిని మాట్లాడించు 
నా నిస్సహాయ స్థితియె కదా -
సహాయమును నాకందిచు 

2.నాకు పడిన సంకెళ్ళే కదా -
అద్భుతానికిది ఒక అవకాశం 
చెరసాల అనుభవములె కదా -
సింహాసనానికి మార్గము 

3. తలుపు మూసి మొకరించిన -
మూసిన తలుపే దారి ఇచ్చునె 
అవమానములె ఎదురు వచ్చిన -
నా దేవుడే కొండ లాగా అడ్డునిలచునె

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...