Showing posts with label Mahonnathudaa Nee Krupalo lyrics. Show all posts
Showing posts with label Mahonnathudaa Nee Krupalo lyrics. Show all posts

24 August 2020

Mahonnathuda Nee Krupalo | మహోన్నతుడా నీ కృపలో

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 
నా జీవిత ధన్యతై యున్నది 

1. మోడుబారిన జీవితాలను - 
    చిగురింప చేయగలవు నీవు 
    మారా అనుభవం మధురముగా - 
    మార్చగలవు నీవు
                                            ||మహో||
2. ఆకు వాడక ఆత్మఫలములు - 
    ఆనందముతో ఫలియించను 
    జీవజలముల ఊటయైనా - 
    నీ యోరను నను నాటితివా
                                            ||మహో||
3. వాడబారని స్వాస్థ్యము నాకై - 
    పరమందు దాచియుంచితివా 
    వాగ్దాన ఫలము అనుభవింప - 
    నీ కృపతో నన్ను పిలచితివా
                                             ||మహో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...