Showing posts with label Mellani Challani Swaramu. Show all posts
Showing posts with label Mellani Challani Swaramu. Show all posts

02 January 2022

Mellani Challani Swaramu | మెల్లని చల్లని స్వరము

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే 
ఉల్లమంతటిని నింపు ఆనందము 
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ || మెల్లని || 

శూన్యము నుండి సర్వం - సృష్టి చేసెనుగా మంచిదంతటిని మాటతో చేసెను 
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము || మెల్లని ||

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున 
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం 
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో || మెల్లని ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...