Showing posts with label నీలాంటి కన్నులు నీలాంటి చేతులు. Show all posts
Showing posts with label నీలాంటి కన్నులు నీలాంటి చేతులు. Show all posts

09 February 2021

Neelanti kannulu neelanti | నీలాంటి కన్నులు నీలాంటి చేతులు

నీలాంటి కన్నులు - నీలాంటి చేతులు - 
నీలాంటి హృదయము - నాకిమ్మయా (2)
నీలా చూచుటకు - నీలా తాకుటకు - 
నీలా స్పందించుటకు - యేసయ్యా - 
నీలా ప్రేమించుటకు ||నీలాంటి||

1. నీకై నేను పరిమళ వాసనగా - 
పరిశుద్ధతలో కడవరకూ నిలచి - (2)
నాలో నిన్ను - లోకానికి చూపించుట కొరకు
నాలో నీవే జీవించుమయ - 
బ్రతుకుకు అర్థం నీవే కావాయ్య (2) ||నీలాంటి||

2. నీవే వెలుగై నన్ను వెలిగించితివి - 
వెలుగుగా నన్ను లోకంలో ఉంచితివి (2)
మనసే మందిరమై - పరిశుద్ధత కొలువై వసియింతివి
నాలో ఇతరుల ప్రేమించుటకు - 
ప్రేమను పూతగా నాలో పోయుమయ (2) ||నీలాంటి||
DOWNLOAD MP3 SONG HERE

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...