Showing posts with label Yesuni naamamruthamu lyrics. Show all posts
Showing posts with label Yesuni naamamruthamu lyrics. Show all posts

07 October 2020

Yesuni naamamruthamu | యేసుని నామామృతము

యేసుని నామామృతము - 
బాసుర జీవామృతం 
ఆసు గతికి కారణము - 
క్రీస్తుని సన్నిధి సదనము ||యేసుని||

1. మలమల మాడెడి హృదయం - 
కిలకిల నవ్వును సతతం
కలువరి నాధుని స్మరణం - 
గానం రేపును నిరతం ||యేసుని||

2. గంతులు వేయును మనము - 
చింతలు బాపును వినుము 
సంతసమా ప్రభు నామం - 
వింతలు గొల్పెడి క్షేమం ||యేసుని||

3. నిలువను నీడయే లేక - 
కలవరమొందెడి ప్రజగా
విలువగు కల్వరి శరణం - 
కలిగెను పాపికి తరుణం ||యేసుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...