Showing posts with label రారా క్రైస్తవా పాపం శాపం. Show all posts
Showing posts with label రారా క్రైస్తవా పాపం శాపం. Show all posts

08 April 2022

Ra ra kraisthava papam shapam | రారా క్రైస్తవా పాపం శాపం

రా రా క్రైస్తవా 
పాపం శాపం - పాపం శాపం 
తొలగించె ప్రభుడు వెలిగించె విభుడు 
రారా రారా రారా 

1.లోకాశలు నీ బాటలో - మురిపింప జేయును - మైమరపింప చేయును (2)
అలనాడేదెను తోటలో నిను రిపుని చేసెనూ (2)
మరువకు మార్గం మరువకురా (2)
ఇక యేసుని మార్గం విడువకురా (2)
రారా రారా రారా 

2.బహు సమయంబు మించెనూ - పాపేశ్చలు వంచించెను - పాపేశ్చలు వంచించెను (2)
చీకటి నిన్నూ చేరకనే - ప్రభు చెంత చెరరా (2)
మరువకు మార్గం మరువకరా (2)
ఇక యేసుని మార్గం విడువకురా (2)
రారా.. రారా.. రారా....

రా రా క్రైస్తవా 
పాపం శాపం - పాపం శాపం 
తొలగించె ప్రభుడు వెలిగించె విభుడు 
రారా రారా రారా 

గరి గరి గమపమ గరిస
పసానిసద ని పదమ 
రిగమ పాపాప గమప దాదాద 
పాగరి గరిసని సనిదప దపమగ 
రిమదమ దనిరిని రినిదమ దమగరి 
స.. సా ...... రారా క్రైస్తవా 
ఇక యేసుని మార్గం విడువకురా (4)
రారా.. రారా.. క్రైస్తవా......

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...