Showing posts with label Nee Challani Needalo lyrics. Show all posts
Showing posts with label Nee Challani Needalo lyrics. Show all posts

30 May 2021

Nee Challani Needalo | నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో


నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా 
యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా (4) ||నీ చల్లని||

1. కష్టాలు ఎన్ని వచ్చినా.. ఆ వేదనలు ఎదురైనా(2)
 నీ కృపా నాకు చాలు..నీ కాపుదలా మేలు 
 నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని||

2. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి (2)
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||
                                                    - విక్టోరియా ముండ్ల
DOWNLOAD MP3 SONG HERE :👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...