Showing posts with label యెహోవా దయాళుడు నీతిమంతుడు. Show all posts
Showing posts with label యెహోవా దయాళుడు నీతిమంతుడు. Show all posts

19 March 2022

Yehova dayaludu neethimanthudu | యెహోవా దయాళుడు నీతిమంతుడు

యెహోవా దయాళుడు నీతిమంతుడు - 
కృపామయుడు - ప్రేమమయుడు - దీర్ఘ శాంతుడు - దాక్షిణ్య పూర్ణుడు ||యెహోవా||  

1. నా సంకటములన్నీ కుదిర్చెను - నా ప్రాణమును విమొచించెను (2)
కరుణా కటాక్షముల నిచ్చెను (2) 
నా హృదయమును తృప్తిపరచెను (2) ||యెహోవా|| 

2. భూమికంటే గగనమెంత ఉన్నతమో - ఆయన కృప అంత అధికము (2)
పడమటికి తూర్పు ఎంతదూరమో (2)
మన పాపములనంత దూరపరిచెను (2) ||యెహోవా|| 

3. నాదు జీవిత కాలమంతయు - నా దేవుని కొనియాడెదను (2)
నా ప్రాణము సన్నుతించును - నా సర్వం యేసుకే అర్పింతును (2) ||యెహోవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...