Showing posts with label Noraraga Chethunu. Show all posts
Showing posts with label Noraraga Chethunu. Show all posts

02 January 2022

Noraraga Chethunu | నోరారగా చేతును దైవారాధనను

నోరారగా చేతును - దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను - స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||

భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||

తొలగించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||

దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...