Showing posts with label 100 పాపల్ హోసన్నా పాటల్ పాడిన. Show all posts
Showing posts with label 100 పాపల్ హోసన్నా పాటల్ పాడిన. Show all posts

19 August 2021

Paapal Hosanna Paatal Paadina | పాపల్ హోసన్నా పాటల్ పాడిన

100          All glory, land, and honour

1. పాపల్ హోసన్నా పాటల్ – పాడిన రీతిగన్ నృపాలస్తుతి కీర్తుల్ – నీకుఁ జెల్లింతుము 
దావీదు పుట్టకుండా – యిశ్రాయేల్ పాలకా 
దేవుని పేర వచ్చు – ధీరుండా ధన్యాత్మ .

2. దూత లాకాశమందు – దొడ్డగఁ గొల్తురు భూతలమందు సృష్టి – పూజించును నిన్ను 
హెబ్రీయుల్ ఖర్జూరంపు – శాఖల్ చేఁబూనుచు 
హెచ్చించి మొక్కినట్లు – నిను స్తోత్రింతుము .

3. నీ శ్రమలకు ముందు – నిన్ గౌరవించిరి 
నీ జయమొందువెన్క – మా కీర్తన స్తుతి 
అవ్వారి స్తుతుల్ నీవు – అంగీకరించితి 
మా కీర్తంబుగూడ – మన్నన జేయుమి .
                           - తియోడల్ఫ్ అర్లియన్స్
              అను : ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు పామర్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...