Showing posts with label ఆరాధన అధిక స్తోత్రము. Show all posts
Showing posts with label ఆరాధన అధిక స్తోత్రము. Show all posts

02 June 2021

Aaradhna adhika sthothramu | ఆరాధన అధిక స్తోత్రము

ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నేనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)

పరమ దూత సైన్యము - 
నిన్ను కోరి స్తుతింపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2) 
నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||

కరుణ ధార రుధిరము - 
నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాపమంతయు తొలగిపోయెను (2)
నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...