మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య -
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2)
1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం -
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును -
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండ||
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును -
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండ||
2.ఒంటరి పోరు నన్ను విసిగించిన -
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా(2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు -
నేనున్నానులే భయపడకు అన్నావు(2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య(2)||నేనుండ||
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా(2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు -
నేనున్నానులే భయపడకు అన్నావు(2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య(2)||నేనుండ||
3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా -
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా(2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము -
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము(2)
నిన్ను మించిన దేవుడే లేడయ్య ||నేనుండ||
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా(2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము -
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము(2)
నిన్ను మించిన దేవుడే లేడయ్య ||నేనుండ||