Showing posts with label యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని. Show all posts
Showing posts with label యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని. Show all posts

27 May 2021

Yavvana Kraisthava Janama Kreesthuni || యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను

యవ్వన క్రైస్తవ జనమా - క్రీస్తుని ప్రేమను గనుమా
యేసుని పిలుపు వినుమా - ఆయన వాక్కును గైకొనుమా 

1.యౌవనకాలమందే యేసు యౌవన రుధిరం చిందించె 
సిల్వకెక్కి ప్రాణమిచ్చె - ఆ ప్రేమను రుచి చూచినావా

2.యౌవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము 
వాక్యముతో సరిచూసుకో - నీ నడతను సరిదిద్దుకో

3.యౌవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు 
జీవితం ప్రభుకీయుమా - దీవెన లెన్నో పొందుమా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...