Showing posts with label Neelanti goppa prema neelanti. Show all posts
Showing posts with label Neelanti goppa prema neelanti. Show all posts

17 May 2022

Neelanti goppa prema neelanti| నీలాంటి గొప్ప ప్రేమ నీలాంటి

నీలాంటి గొప్ప ప్రేమ - నీలాంటి జాలి మనసు
నేనెన్నడూ చూడలేదు - ఎప్పుడూ చూడలేదు
మాటలు చాలని మధురానుభవము ||నీలాంటి||

1.దావీదు కుమారుడా - కరుణించమనినా (2)
అంధుని ఆక్రందనను ఆలకించినావు 
నీకు ఇష్టమైతే శుద్ధిచేయమనినా (2)
కుష్ట రోగి కష్టమంతా తీసివేసినావు (2)

2.యేసు నీ రాజ్యములో - చేర్చుమని వేడినా (2)
ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలకించినావు 
నేడు నీవు నాతో పరదైసులోన (2)
వుందువని దొంగతో క్షమించి చెప్పినావు (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...