Showing posts with label స్వాతంత్ర్యమిచ్చెను స్వాగతమిచ్చెను. Show all posts
Showing posts with label స్వాతంత్ర్యమిచ్చెను స్వాగతమిచ్చెను. Show all posts

21 August 2021

Swathanthryamichenu Swagathamichenu | స్వాతంత్ర్యమిచ్చెను స్వాగతమిచ్చెను

స్వాతంత్ర్యమిచ్చెను - స్వాగతమిచ్చెను 
నీకై ప్రభు క్రీస్తు యేసు - పరుగులతో చేరగ రావా(2)

1. ఏదేను వనమందు నిజదేవుడు – ఆదామున కిచ్చిన స్వాతంత్ర్యము (2) యేనాడు కోల్పోయెనో - ఆనాడే మృతుడాయెను ||స్వాతంత్ర్య||

2. పరలోక నిజ దేవుడు జగమంతటి – నరజాతిని రక్షింప క్రీస్తేసును (2) యేనాడు నియమించెనో - ఆనాడే స్వాతంత్ర్యము ||స్వాతంత్ర్య||

3. ప్రభుక్రీస్తు నీకిచ్చిన స్వాతంత్ర్యము – శుభమగు నిత్యానంద యనుభవము (2) యేనాడు తోసేతువో - ఆనాడే శిక్షార్హుడవు ||స్వాతంత్ర్య||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...