Showing posts with label Bhandhinaipoya Neelo Munigi Thelaaka. Show all posts
Showing posts with label Bhandhinaipoya Neelo Munigi Thelaaka. Show all posts

12 July 2021

Bandhinaipoya Neelo Munigi Thelaaka | బంధీనైపోయా నీలో మునిగి తేలాక

బంధీనైపోయా నీలో మునిగి తేలాక
నావల్ల కాదయ్య నిను వీడి ఉండుట (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

1. నన్ను వీడని నీ ప్రేమను - యెడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే క్రుపలను - వర్ణించగలనా (2) ||బంధీ||

2. నింపావు నీ అగ్నితో - నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో - నిన్నే మహిమపరతును (2) ||బంధీ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...