Showing posts with label నన్ను పిలచిన దేవా నన్ను. Show all posts
Showing posts with label నన్ను పిలచిన దేవా నన్ను. Show all posts

12 April 2021

Nannu Pilichina Deva | నన్ను పిలచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా


నన్ను పిలచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా -
నీవు లేనిదే నేను లేనయ్యా (2)
నే జీవించునది నీ కృప - ఎదుగించునది నీ కృప -
హెచ్చించునది నీ కృప మాత్రమే (2) 

నీ కృపయే కావలెను - నీ కృపయే చాలును - 
నీ కృప లేకుంటేనే -నేనేమి లేనయ్యా(2)యేసయ్యా ..

ఒంటరిగా ఏడిచినపుడు ఓదార్చేవారు లేరు -
తొట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు (2)
బిగ్గరగా ఏడిచినపుడు కన్నీరు తుడిచె కృప (2)

నీ కృప లేకుంటేనే నేను లేను (2)
నీ కృప లేకుంటేనే నేనేమి లేను 
నీ కృపయే కావలెను - నీ కృపయే చాలును -
నీ కృప లేకుంటేనే - నే నేమి లేనయ్యా (2) యేసయ్యా..

నేనని చెప్పుటకు నాకేమి లేదు -
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2)
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2)

నీ కృప లేకుంటేనే నేను లేను 
నీ కృప లేకుంటేనే నేనేమి లేను 
నీ కృపయే కావలెను - నీ కృపయే చాలును 
నీ కృప లేకుంటేనే - నే నేమి లేనయ్యా(2) యేసయ్యా..

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...