Showing posts with label మాట్లాడే దేవుడవు నీవు. Show all posts
Showing posts with label మాట్లాడే దేవుడవు నీవు. Show all posts

13 August 2020

Matlade Devudavu Neevu | మాట్లాడే దేవుడవు నీవు

మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయిని చెట్టువు నీవు కావు (2) మాట్లాడే దేవుడవు నీవు 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా(2)                                                       ||మాట్లాడే|| 
1. నా ఇంటి వైద్యుడవు నీవు - నా మంచి ఔషదము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2) 
నాతో ఉండే దేవుడ నీవు (2)||యేసయ్యా||

2. నాకోసం వచ్చావు నీవు - కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...