Showing posts with label ఇంజ దాస్ అబ్రహాం. Show all posts
Showing posts with label ఇంజ దాస్ అబ్రహాం. Show all posts

26 August 2021

Shakthi Chetha Kaadanenu | శక్తి చేత కాదనెను బలముతో

శక్తి చేత కాదనెను - బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని - యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి||

1. ఓ గొప్ప పర్వతమా - జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను - చదును భూమిగా మారెదవు (2) ||శక్తి||

2. ఓ ఇశ్రాయేలు విను - నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను - బోలిన వారెవరు (2) ||శక్తి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...